సినీ ఇండస్ట్రీపై సీఎం, ప్రభుత్వ పెద్దల జులుం : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

సినీ పరిశ్రమపై సీఎం, కొందరు ప్రభుత్వ పెద్దలు జులుం చేస్తూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.