సుప్రీం తీర్పుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి : ఏఐ జాక్టో

ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వెంటనే జోక్యం చేసుకోవాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏఐ జాక్టో) ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.