స్పేస్ ఎక్స్ ఐపీఓ.. సంస్థలో పని చేసిన వెల్డర్‌కూ జాక్‌పాట్..

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ చారిత్రాత్మక ఐపీఓ (IPO) వేలాది మంది ఉద్యోగుల జీవితాలను కూడా మార్చేసింది. వారిలో ఒక వెల్డర్ కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.