సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు బలమైన వ్యవస్థలు అవసరం : సుప్రీంకోర్టు జడ్జి అమానుల్లా
: దేశంలో వేగంగా విస్తరిస్తున్న సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు బలమైన పాలనా వ్యవస్థతో పాటు న్యాయ, సాంకేతిక వ్యవస్థలు అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా అన్నారు.