సమంత త్వరలోనే తల్లి కాబోతుందంటూ మెగాస్టార్ క్రేజీ ట్వీట్.. రాజ్, సామ్ దంపతులకు చిరు ఫ్యామిలీ స్పెషల్ గిఫ్ట్!

టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటించిన ' మా ఇంటి బంగారం ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సక్సెస్‌తో చిత్ర బృందం ఫుల్ జోష్‌లో ఉంది.