అమర్‌దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ‘ఎక్కడే ఎక్కడే’ అంటూ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు