సామాన్యులకు అందుబాటులో ఏఐ..సావరిన్ క్లౌడ్‌తో రిలయన్స్ డిజిటల్ సేవలు

అన్ని రంగాలకూ కీలకంగా మారిన ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీలో పెద్ద ఎత్తున విస్తరిస్తామని రిలయన్స్ ప్రకటించింది. టెలికం రంగంలో జియో విప్లవం సృష్టించినట్లుగానే, ఏఐ రంగంలోనూ సంచలనం సృష్టించాలని కోరుకుంటోంది.