సమ్మె దెబ్బకు దిగొచ్చిన స్విగ్గీ, జొమాటో.. గిగ్ వర్కర్లకు భారీ క్యాష్ రివార్డ్స్ వర్షం..

కొత్త ఏడాది వేడుకల వేళ ఫుడ్ అలాగే ఇతర వస్తువులు ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక తీపి కబురు. న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు స్విగ్గీ , జొమాటో రంగం సిద్ధం చేశాయి. డెలివరీ బాయ్స్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. కస్టమర్లకు ఇబ్బంది కలగకుం