స్మార్ట్ సిటీ మౌలిక వసతుల పనులు స్పీడప్ చేయాలి : సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్
జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాంతంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మౌలిక వసతుల పనులను స్పీడప్ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్సూచించారు.