సేమ్ సీన్ రిపీట్.. 117 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. ఇప్పుడు ఏం జరిగిందో చూశారు.. అప్పుడు ఏమైందంటే..

సరిగ్గా 117 సంవత్సరాల క్రితం.. అంటే 1908 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో హైదరాబాద్ లో మూసీ వరద విలయతాండవం చేసింది. మళ్లీ ఇప్పుడు 2025లో సెప్టెంబర్ 26 వ తేది అర్దరాత్రి మూసీనది విధ్వంసం సృష్టించింది.