సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసు.. సీఐ నాగరాజుకు 8 రోజుల పోలీస్‌ కస్టడీ

సీఐ నాగరాజు పోలీస్ కస్టడీపై న్యాయస్థానం గురువారం తుది తీర్పును వెలువరించింది. సిట్ అధికారులు 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.