సర్కారు బడిలో డాక్టర్‌, టీచర్ల పిల్లలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బోర్డు ఆదర్శ పాఠశాలలో విద్యావంతులైన పలువురు తమ పిల్లలను చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు.