సరదా కోసం వెళ్లి శాశ్వతంగా దూరమయ్యాడు.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి

అమెరికాలో ఈ నెల15న జరిగిన విమన ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. అమెరికాలోని కాన్సాస్‌ రాష్ట్రంలో స్కై డైవింగ్‌ శిక్షణ విమానం కుప్పకూలి, అందులో ఉన్న కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగర్‌ క్యాంపునకు చెందిన దాట్ల సాయి కార్తీక్‌వర్మ (24) మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది..