సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై మౌనమెందుకు? : ఎంపీ రఘునందన్ రావు

గత సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.