సిరియా రాజధానిలో భారీ పేలుళ్లు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సిరియాలో పర్యటనకు వెళ్లగా.. ఆ దేశ రాజధాని డమాస్కస్‌లో ఆయన బస చేసిన హోటల్ వద్ద భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడినట్టు సమాచారం అందింది. సిరియా అంతర్యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ పర్యటిస్తోన్న తొలి ఈయూ దేశాధినేత మెక్రాన్. అయితే, ఈ పేలుడు శబ్దాలు ఆయనకు వినిపించలేదని, సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాతో ఆయన సమావేశమయ్యారని చెప్పారు.