సరస్వతీ అలంకారంలో అమ్మవారు.. దర్శనానికి భారీగా భక్తులు.. విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు ఇలా!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం, సరస్వతీ అలంకరణలో దర్శనమివ్వనున్న అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.