సర్ పై నిర్లక్ష్యం వద్దు ..ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అలర్ట్ గా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సర్​పై ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్లక్ష్యంగా ఉంటే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రాబోయే ఎన్నికల్లో మన భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.