సువేందు అధికారి కేబినెట్ లో ఐదుగురు మంత్రులు వీరే

బెంగాల్ లో భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. సీఎంగా సువేందు అధికారితోపాటు ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం (మే9) ఉదయం11 గంటలకు బెంగాల్ కు తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి, మరో ఐదుగురు మంత్రులతో గవర్నర్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు.