సహనం కోల్పోయిన మమతా బెనర్జీ.. టీఎంసీ కార్యకర్త చెంప చెల్లుమనిపించిన దీదీ

పశ్చిమ బెంగాల్‌లో 11 ఏళ్ల చిన్నారిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, చెరువులోకి విసిరేసిన ఘటన యావత్తు దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనకు నిరసనగా బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బుధవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె సహనం కోల్పోయిన ఓ కార్యకర్తపై చేయిచేసుకున్నారని ఆరోపిస్తూ బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.