హైకమాండ్ ఆదేశం.. రాహుల్ గాంధీ మంత్రాంగం.. కర్ణాటకలో మారనున్న సీన్!

కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోబోతోంది. గత మూడు సంవత్సరాలుగా సాగుతున్న నాయకత్వ మార్పు ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన డిప్యూటీ డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు మార్గం సుగమం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరిన నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.