హెజ్‌బొల్లా భారీ భూగర్భ డ్రోన్ ఫ్యాక్టరీని కనుగొన్న ఇజ్రాయెల్ సైన్యం

దక్షిణ లెబనాన్‌లోని ఓ పర్వతం కింద హిజ్‌బొల్లాకు చెందిన ఒక భారీ భూగర్భ డ్రోన్ కేంద్రాన్ని ఇజ్రాయెల్ దళాలు కనుగొన్నాయి. ఇందులో భారీ ఆయుధ సంపత్తి ఉంది. గతంలో కనుగొన్న ఇతర హిజ్‌బొల్లా సొరంగాల కంటే ఇది చాలా అత్యాధునికమైందని సమాచారం.