హైదరాబాద్‌కు బదిలీ అయిన సంచిత్‌ గంగ్వార్‌

నారాయణపేటకు అదనపు కలెక్టర్‌గా అమిత్‌ మల్లెంపాటి నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ జీహెచ్‌ఏంసీ మల్కజ్‌గిరి జోనల్‌ ఇన్‌చార్జిగా బదిలీ అయ్యారు.