హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో అక్రమ వ్యాపారం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. కుళ్లిపోయిన చేపలు, రొయ్యలను రసాయనాలతో తాజాగా ఉన్నట్లుగా మార్చి విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని, అధిక సంఖ్యలో పాడైన చేపలను స్వాధీనం చేసుకున్నారు.