హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మరో ముల్టీప్లెక్స్ ప్రారంభం..
హైదరాబాద్ లో మూవీ లవర్స్ కి ఫేవరెట్ స్పాట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యింది. 30 ఏళ్ళ కిందట మూతపడ్డ ఒడియన్ థియేటర్ ఇప్పుడు ఒడియన్ ఐనాక్స్ మాల్ గా మళ్ళీ ప్రారంభమయ్యింది. బుధవారం