హైదరాబాద్ ఉప్పల్ లో బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు... బ్లింకిట్ డెలివరీ బాయ్ మృతి..
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని ఉప్పల్ లో బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మహేష్ అనే బ్లింకిట్ డెలివరీ బాయ్ మృతి చెందాడు. శుక్రవారం ( ఫిబ్రవరి 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి