హైదరాబాద్ చెరువుల వద్ద ఇండ్లు కోల్పోయిన పేదలకు డబుల్ ఇండ్లు..75 మంది గుర్తింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల ఆక్రమణల తొలగింపులో భాగంగా ఇండ్లు కోల్పోయిన పేద కుటుంబాలకు డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇప్పించేందుకు హైడ్రా కృషి చేస్తోంది.