హైదరాబాద్ జీడిమెట్లలో ఫుల్లుగా లిక్కర్ తాగి వ్యక్తి మృతి
జీడిమెట్ల, వెలుగు: అధిక మోతాదులో మద్యం సేవించిన ఓ వ్యక్తి మృతిచెందాడు. రాజస్థాన్‌కు చెందిన అనీల్‌కుమార్(30) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి గుండ్లపోచంపల్లిలో ఉంటూ లేబర్ పని చేస్తున్నాడు. ఇతడికి ఆరోగ్య