హైదరాబాద్ దగ్గరే ఆగిపోయిన రుతుపవనాలు..వెస్టర్లీస్, ఈస్టర్లీస్ మధ్య ఫైట్ లాంటి పరిస్థితి

రుతుపవనాలను బలపరిచి.. దేశవ్యాప్తంగా వర్షాలు కురిసేలా తూర్పుగాలులు పనిచేస్తుంటాయి. ప్రస్తుతం పశ్చిమగాలులు తూర్పు పవనాలను అడ్డుకుంటుండడంతో.. తూర్పు పవనాల ప్రభావం కనిపించడం లేదు