హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్: జంట రిజర్వాయర్లలోకి వరద.. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి
జంటనగరాలకు తాగునీటినందిస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద రాక మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతోందని అధికారులు తెలిపారు.