కవిత పార్టీకి పేరు కష్టాలు!..టీఆర్ఎస్పై కేంద్ర ఎన్నికల సంఘానికి 600కుపైగా అభ్యంతరాలు

కవిత పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్​)’కు పేరు కష్టాలు తప్పడం లేదు. ఆమె పార్టీకి బీఆర్​ఎస్​ సహా పలువురి నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘టీఆర్ఎస్​’ను కాదని ‘బీఆర్ఎస్’కు మారిన ఆ పార్టీ పెద్దల నుంచి కూడా..