హైదరాబాద్: రోడ్డెక్కిన జేబీఎం ఈ బస్సులు

బ్యాటరీలు పేలుతుండడంతో రాష్ట్రంలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులన్నింటినీ నిలిపివేసిన ఆర్టీసీ యాజమాన్యం..తనిఖీల అనంతరం ఫిట్నెస్ బాగున్న 150 బస్సులను తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది.