హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో నయా జోష్..రిజిస్ట్రేషన్ల జోరు.. కొత్త వెంచర్ల హవా!

Hyderabad Real Estate: భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఐటీ పెట్టుబడులు, డేటా సెంటర్ల విస్తరణ, మెట్రో అభివృద్ధి, నగర విస్తరణతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేగంగా దూసుకెళ్తోంది. పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యంగా మారుతున్న నగరంలో భవిష్యత్తులో ఆస్తుల విలువలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.