హైదరాబాద్ లో అరుదైన ఆపరేషన్..నోటి లోపలి పొరతో.. మూత్ర సమస్యకు చెక్
పన్నెండేండ్లుగా మూత్ర విసర్జన సమస్యతో నరకం అనుభవిస్తున్న ఓ మహిళకు హైదరాబాద్ లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ(ఏఐఏఎన్ యూ) డాక్టర్లు అరుదైన సర్జరీ ద్వారా చెక్ పెట్టారు.