హైదరాబాద్‌ లో ప్రతిభ కనబర్చిన పోలీసులకు అవార్డులు

సీసీటీఎన్ఎస్, ఐటీ ఆధారిత వ్యవస్థల అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లా పోలీసులకు బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ వి.వి. శ్రీనివాసరావు కమెండేషన్ లెటర్స్, ప్రశంసా పత్రాలు అందించారు.