హైదరాబాద్ లో మెగా ఈ -వేస్ట్ సేకరణ డ్రైవ్.. ఒక్క రోజే 48 టన్నుల సేకరణ

హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్, వెలుగు: నగర ప్రజలు ఈ – వేస్ట్ ను స్వచ్ఛందంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి అప్పగించాలని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. మెగా ఈ -వేస్ట్ సేకరణ డ్రైవ్లో భాగంగా సోమవారం ముషీరాబాద్ సర్కిల్