ఆర్మూర్ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే బ్లాక్ లిస్టులో పెట్టండి : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేదిలేదని, కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అన్నారు. ఆర్మూర్ లో సోమవారం అడిషనల్​ కలెక్టర్​ అంకిత్​, మున్సిపల్ కమిషనర్ శ్రావణి తో కలిసి ఎమ్మెల్యే అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు.