హైదరాబాద్ లో రైల్వే, బస్ స్టేషన్లలో పెరిగిన రద్దీ... ప్రయాణికుల తాకిడితో మరిన్ని స్పెషల్ రైళ్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు : సంక్రాంతికి మూడు రోజుల ముందు నుంచే నగర జనం ఊరి బాట పట్టగా..ఈ రద్దీ సోమవారం మరింత పెరిగింది. దీంతో నగరంలోని రైల్వే , బస్​ స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి