హైదరాబాద్-విజయవాడ వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త..

Hyderabad and Vijayawada Special Trains: సంక్రాంతి పండుగ సందడితో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి రద్దీ పెరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఛైర్ కార్, జనరల్ బోగీలతో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ల వల్ల ప్రయాణికులకు కొంత మేర ఊరట కలుగుతుందని భావిస్తున్నారు..