హైదరాబాద్ శివారులో భారీ డ్రగ్ ఫ్యాక్టరీ గుట్టురట్టు... ఆరు నెలల నిఘా, పక్కా స్కెచ్ తో ఈగల్ ఫోర్స్ ఆపరేషన్..
హైదరాబాద్ శివారులో భారీ డ్రగ్ ఫ్యాక్టరీ గుట్టు రట్టయ్యింది. ఆరు నెలల నిఘా, చేజింగ్ అనంతరం ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు తెలిపారు పోలీసులు