హైదరాబాద్ సిటీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతెంత ఉన్నాయంటే....

మన దేశంలో ఇంధన వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. 2023 మే నెలలో ఇండియా అత్యధిక స్థాయిలో పెట్రోల్ ఉత్పత్తులను వాడింది. ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వస్తున్నా, జనాలు మాత్రం పెట్రోల్ కార్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా 35 ఏళ్ల లోపు యువత కార్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. లోన్ ఫెసిలిటీ సులభంగా ...........