హైదరాబాద్: సర్కారు పాలిటెక్నిక్ కాలేజీల్లో 92% సీట్లు ఫుల్...ప్రైవేటులో ఇంకా సగం సీట్లు ఖాళీ

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో దాదాపుగా సీట్లన్నీ నిండిపోయాయి. గవర్నమెంట్ కాలేజీల్లో 92 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.