హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌లో మళ్లీ వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే వర్షం మొదలైంది. బంజారాహిల్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎస్ఆర్‌నగర్, పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తోంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.