హాదీ హంతకుల్లో ఇద్దరు భారత్‎కు పారిపోయారు: బంగ్లాదేశ్ పోలీసులు

స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హంతకులు ఇద్దరు భారత్‎కు పారిపోయారని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. సరిహద్దులు దాటి మేఘాలయలో చొరబడ్డారని వెల్లడించారు.