హనుమకొండ: విష జ్వరాల కట్టడి!..డోర్ టు డోర్ ఫీవర్ సర్వే మొదలు పెట్టిన ఆఫీసర్లు

అడపాదడపా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధుల కాలం మొదలైంది. ఓ వైపు దోమల బెడద, మరోవైపు శానిటేషన్​సమస్యలతో విషజ్వరాల ముప్పు పొంచి ఉంది.