హర్మన్‌‌.. సూపర్‌‌..గుజరాత్ పై ముంబై విక్టరీ

గుజరాత్‌‌ను ఆరంభంలో కట్టడి చేసిన ముంబై బౌలర్లు తర్వాత చేతులెత్తేశారు. ఇన్నింగ్స్‌‌ మూడో ఓవర్‌‌లో సోఫీ డివైన్‌‌ (8)ను ఔట్‌‌ చేసినా.. తర్వాతి బ్యాటర్లు ధనాధన్‌‌ షాట్లతో రెచ్చిపోయారు.