హసీనా బంగ్లాదేశ్ వస్తే అరెస్ట్ చేస్తాం: బంగ్లాదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా రెండేళ్లుగా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్లో వివాదాల కారణంగా ఆమె 2024 ఆగస్టు నెలలో ఇండియాకు వచ్చారు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు.