హాస్పిటల్స్‌‌ ఆవరణలో కుక్కలు కనిపించొద్దు : ఎన్ఎంసీ

ఆస్పత్రుల ఆవరణలో ఒక్క కుక్క కూడా కనిపించొద్దని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్‌‌ను ఆదేశించింది.