బొమ్మ గన్ తో బెదిరించిన వ్యక్తి అరెస్ట్ : ఎస్సై ఎం.భరత్

బొమ్మ గన్​ ఉపయోగించి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మంగళవారం జనగామ పీఎస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఎస్సై ఎం.భరత్ ​​వివరాలు వెల్లడించారు.