వచ్చే విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకాలు మారనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. తొమ్మిది, పది తరగతుల పుస్తకాలు మాత్రం మారవని పేర్కొన్నారు. ఆయన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ పుస్తకాలు మారనున్నందున ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామన్నారు.