11 మందిపై శాఖాపరమైన విచారణ

నాలుగేళ్ళ కిందట ఏసీబీ చేపట్టిన తనిఖీల సందర్భంగా వెలుగు చూసిన తప్పిదాల నేపధ్యంలో తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన పలువురు ఉద్యోగులపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.